Share News

షూటర్‌ పాలక్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:25 AM

ఆసియా క్రీడల విజేత పాలక్‌ గులియా షూటింగ్‌లో భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ అందించింది. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆదివారం జరిగిన ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ ఫైనల్‌ ఒలింపిక్‌...

షూటర్‌ పాలక్‌కు ఒలింపిక్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల విజేత పాలక్‌ గులియా షూటింగ్‌లో భారత్‌కు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ అందించింది. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఆదివారం జరిగిన ఐఎ్‌సఎస్‌ఎఫ్‌ ఫైనల్‌ ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌ (రైఫిల్‌, పిస్టల్‌) షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో 18 ఏళ్ల పాలక్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. పారిస్‌ విశ్వక్రీడల్లో రైఫిల్‌, పిస్టల్‌ విభాగంలో భారత్‌కు ఇది 16వ బెర్త్‌ కావడం విశేషం.

Updated Date - Apr 15 , 2024 | 01:25 AM