Share News

బస్‌ వద్దు...బైక్‌ ముద్దు

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:31 AM

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌కు మోటార్‌ సైకిల్‌ ప్రయాణమంటే మహా సరదా. భారత్‌లోని పలు ప్రాంతాలను అతడు గతంలో బైక్‌పై చుట్టేసి వచ్చా డు....

బస్‌ వద్దు...బైక్‌ ముద్దు

లఖ్‌నవూ వీధుల్లో రోడ్స్‌ రయ్‌..రయ్‌..

లఖ్‌నవూ: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌కు మోటార్‌ సైకిల్‌ ప్రయాణమంటే మహా సరదా. భారత్‌లోని పలు ప్రాంతాలను అతడు గతంలో బైక్‌పై చుట్టేసి వచ్చా డు. ఇక..ఐపీఎల్‌లో శనివారం ఇక్కడ జరిగే తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ను లఖ్‌నవూ ఢీకొననుంది. ఈనేపథ్యంలో గురువారం జట్టు మొత్తం ప్రాక్టీస్‌ కోసం హోటల్‌నుంచి బస్సులో స్టేడియానికి వెళ్లగా..రోడ్స్‌ మాత్రం బుల్లెట్‌పై వచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Updated Date - Mar 29 , 2024 | 02:31 AM