Share News

పోరాడి ఓడిన నగాల్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:57 AM

మోంటె కార్లో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సుమిత్‌ నగాల్‌ జోరుకు తెరపడింది. ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హోల్గర్‌ రూన్‌ చేతిలో నగాల్‌ రెండో రౌండ్‌లో...

పోరాడి ఓడిన నగాల్‌

మోంటె కార్లో ఓపెన్‌

మోంటెకార్లో: మోంటె కార్లో ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సుమిత్‌ నగాల్‌ జోరుకు తెరపడింది. ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హోల్గర్‌ రూన్‌ చేతిలో నగాల్‌ రెండో రౌండ్‌లో పరాజయం చవిచూశాడు. రూన్‌ (డెన్మార్క్‌) కు సుమిత్‌ గట్టి పోటీ ఇచ్చాడు. అంతిమంగా..3-6, 6-3, 2-6తో ఓడి నిష్క్రమించాడు.

Updated Date - Apr 12 , 2024 | 02:58 AM