Share News

మనిక@24

ABN , Publish Date - May 15 , 2024 | 02:02 AM

భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బాత్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. సింగిల్స్‌లో మనిక 24వ ర్యాంక్‌తో టాప్‌-25 ర్యాంకింగ్స్‌ జాబితాలో...

మనిక@24

న్యూఢిల్లీ: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బాత్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకుంది. సింగిల్స్‌లో మనిక 24వ ర్యాంక్‌తో టాప్‌-25 ర్యాంకింగ్స్‌ జాబితాలో స్థానం సంపాదించిన తొలి భారత మహిళ ప్యాడ్లర్‌గా ఘనత సాధించింది. సౌదీలో ఇటీవల జరిగిన టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన మనిక ఏకంగా 15 స్థానాలు ఎగబాకింది.

Updated Date - May 15 , 2024 | 02:02 AM