Share News

బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:11 AM

ఫార్ములావన్‌ స్టార్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ఆది వారం జరిగిన బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నీలో విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండు, మూడు

బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ విజేత హామిల్టన్‌

సిల్వర్‌స్టోన్‌: ఫార్ములావన్‌ స్టార్‌, మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌.. ఆది వారం జరిగిన బ్రిటిష్‌ గ్రాండ్‌ ప్రీ టోర్నీలో విజేతగా నిలిచాడు. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 2021 తర్వాత హామిల్టన్‌కు ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం. 9వ సారి ఇక్కడ టైటిల్‌ నెగ్గిన 39 ఏళ్ల హామిల్టన్‌కిది ఓవరాల్‌గా 104వ ఎఫ్‌1 విజయం.

Updated Date - Jul 08 , 2024 | 06:11 AM