Share News

గెలుపు దిశగా లంక

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:29 AM

బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక విజయం దిశగా సాగుతోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆటకు నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన ...

గెలుపు దిశగా లంక

చట్టోగ్రామ్‌: బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌లో శ్రీలంక విజయం దిశగా సాగుతోంది. లంక నిర్దేశించిన 511 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా.. ఆటకు నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన బంగ్లా 268/7తో ఎదురీదుతోంది. ఆఖరి రోజు బంగ్లా గెలుపునకు ఇంకా 243 పరుగులు కావాల్సి ఉంది. ఓవర్‌నైట్‌ స్కోరు 102/6తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన లంక 157/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 531 పరుగులు చేయగా.. బంగ్లా 178 రన్స్‌కు ఆలౌటైంది.

Updated Date - Apr 03 , 2024 | 01:29 AM