Share News

Sandeep Lamichane : విండీ్‌సలో మ్యాచ్‌లకు లామిచానె

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:49 AM

అమెరికా వీసా నిరాకరించడంతో ఆ దేశంలో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు దూరమైన నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానె..వెస్టిండీ్‌సలో మాత్రం

Sandeep Lamichane : విండీ్‌సలో మ్యాచ్‌లకు లామిచానె

కింగ్‌స్టన్‌: అమెరికా వీసా నిరాకరించడంతో ఆ దేశంలో టీ20 ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు దూరమైన నేపాల్‌ క్రికెటర్‌ సందీప్‌ లామిచానె..వెస్టిండీ్‌సలో మాత్రం జట్టు తరపున బరిలో దిగనున్నాడు. గ్రూప్‌ ‘డి’లో తలపడుతున్న నేపాల్‌..చివరి రెండు మ్యాచ్‌లను వెస్టిండీ్‌సలో ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్‌లకు లామిచానెను ఎంపిక చేసినట్టు నేపాల్‌ క్రికెట్‌ సంఘం సోమవారం తెలిపింది.

Updated Date - Jun 11 , 2024 | 04:49 AM