Share News

మెస్సీ, రొనాల్డోలను వెనక్కు నెట్టిన కోహ్లీ

ABN , Publish Date - May 03 , 2024 | 02:52 AM

విరాట్‌ కోహ్లీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ‘ది ర్యాంకర్‌’ అనే వెబ్‌సైట్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో 2024 టాప్‌-100 అథ్లెట్లలో కోహ్లీ అగ్రస్థానాన్ని...

మెస్సీ, రొనాల్డోలను వెనక్కు నెట్టిన కోహ్లీ

టాప్‌-100లో టాప్‌

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ‘ది ర్యాంకర్‌’ అనే వెబ్‌సైట్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ పోల్‌లో 2024 టాప్‌-100 అథ్లెట్లలో కోహ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఈ క్రమంలో సాకర్‌ స్టార్లు మెస్సీ, రొనాల్డోను కూడా కోహ్లీ వెనక్కునెట్టాడు. రొనాల్డో రెండో స్థానంలో, మెస్సీ మూడో స్థానంలో నిలిచారు.

Updated Date - May 03 , 2024 | 02:52 AM