Share News

పుణె జోరుకు జైపూర్‌ బ్రేక్‌

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:23 AM

పుణెరి పల్టన్‌ వరుస 8 విజయాలకు డిఫెండింగ్‌ చాంప్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ బ్రేకులు వేసింది...

 పుణె జోరుకు జైపూర్‌ బ్రేక్‌

జైపూర్‌: పుణెరి పల్టన్‌ వరుస 8 విజయాలకు డిఫెండింగ్‌ చాంప్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ బ్రేకులు వేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 36-34తో పుణెరి పల్టన్‌పై గెలిచింది. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 42-37తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది.

Updated Date - Jan 14 , 2024 | 06:43 AM