భారత ఫుట్‌బాల్ కొత్త కోచ్.. మార్క్‌వెజ్
ABN , Publish Date - Jul 21 , 2024 | 02:38 AM
భారత ఫుట్‌బాల్ జట్టు చీఫ్ కోచ్‌గా ఉద్వాసనకు గురైన ఇగోర్ స్టిమోక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్‌వెజ్ నియమితుడయ్యాడు. 55 ఏళ్ల మార్క్‌వెజ్ ప్రస్తుతం...
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు చీఫ్ కోచ్‌గా ఉద్వాసనకు గురైన ఇగోర్ స్టిమోక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన మనోలో మార్క్‌వెజ్ నియమితుడయ్యాడు. 55 ఏళ్ల మార్క్‌వెజ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎ్‌సఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. అయితే, అతని పదవీకాలం ఎంతవరకు అన్నది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య వెల్లడించలేదు.