భారత్ X వెస్టిండీ్‌స
ABN , Publish Date - Dec 27 , 2024 | 01:55 AM
తొలి రెండు వన్డేలలో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన భారత అమ్మాయిలు మూడో వన్డేలోనూ నెగ్గి..3-0తో సిరీస్ సాధించాలని...

ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్ 18లో
అమ్మాయిల మూడో వన్డే నేడు
వడోదర: తొలి రెండు వన్డేలలో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన భారత అమ్మాయిలు మూడో వన్డేలోనూ నెగ్గి..3-0తో సిరీస్ సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో వెస్టిండీ్‌సతో శుక్రవారం జరిగే ఆఖరిపోరుకు భారత్ సిద్ధమైంది.