Share News

ముంబై జట్టులో హార్విక్‌ దేశాయ్‌

ABN , Publish Date - Apr 12 , 2024 | 03:01 AM

ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ విష్ణు వినోద్‌ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో...

ముంబై జట్టులో  హార్విక్‌ దేశాయ్‌

ముంబై: ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ విష్ణు వినోద్‌ గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో సౌరాష్ట్రకు చెందిన వికెట్‌ కీపర్‌ హార్విక్‌ దే శాయ్‌ను తీసుకున్నారు. అతడి కనీస ధర రూ.20 లక్షలు.

Updated Date - Apr 12 , 2024 | 03:01 AM