Share News

గుకేష్‌, ప్రజ్ఞానంద గేమ్‌ డ్రా

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:52 AM

టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రజ్ఞానంద, గుకేష్‌ మధ్య గేమ్‌ డ్రాగా ముగిసింది. శనివారం జరిగిన 12వ రౌండ్‌ గేమ్‌లో 40 ఎత్తుల అనంతరం గుకేష్‌, ప్రజ్ఞానంద పాయింట్‌ పంచుకొన్నారు.

గుకేష్‌, ప్రజ్ఞానంద గేమ్‌ డ్రా

విజ్కాన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీలో ప్రజ్ఞానంద, గుకేష్‌ మధ్య గేమ్‌ డ్రాగా ముగిసింది. శనివారం జరిగిన 12వ రౌండ్‌ గేమ్‌లో 40 ఎత్తుల అనంతరం గుకేష్‌, ప్రజ్ఞానంద పాయింట్‌ పంచుకొన్నారు. దీంతో 12 రౌండ్ల నుంచి గుకేష్‌ 7.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌లో ఉండగా,.. ప్రజ్ఞానంద 7 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.

Updated Date - Jan 28 , 2024 | 12:52 AM