Share News

టెన్ని్‌సకు ముగురుజా గుడ్‌బై

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:02 AM

రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌, స్పెయున్‌ స్టార్‌ గార్బినె ముగురుజా అంతర్జాతీయ టెన్ని్‌సకు వీడ్కోలు పలుకుతున్నట్టు ఆదివారం ప్రకటించింది...

టెన్ని్‌సకు ముగురుజా గుడ్‌బై

మాడ్రిడ్‌: రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌, స్పెయున్‌ స్టార్‌ గార్బినె ముగురుజా అంతర్జాతీయ టెన్ని్‌సకు వీడ్కోలు పలుకుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. 2016లో ఫ్రెంచ్‌ ఓపెన్‌, 2017లో వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన 30 ఏళ్ల ముగురుజా.. వరల్డ్‌ నెంబర్‌వన్‌గానూ నిలిచింది.

Updated Date - Apr 22 , 2024 | 03:09 AM