Share News

ఇషాసింగ్‌కు రెండోస్థానం

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:01 AM

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌-2లో తెలుగు షూటర్‌ ఇషాసింగ్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది...

ఇషాసింగ్‌కు రెండోస్థానం

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌-2లో తెలుగు షూటర్‌ ఇషాసింగ్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆదివారం జరిగిన పిస్టల్‌ 25 మీటర్ల విభాగంలో మనూ భాకర్‌ (585 స్కోరు) టాప్‌లో నిలవగా, ఇషా (581) రెండో స్థానం దక్కించుకుంది.

Updated Date - Apr 22 , 2024 | 03:01 AM