Share News

ధ్యాన్‌చంద్‌కాదు..‘అర్జున లైఫ్‌టైమ్‌’ పురస్కారం

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:43 AM

ధ్యాన్‌చంద్‌ పేరిట క్రీడాకారులకు ఇస్తున్న జీవన సాఫల్య పురస్కారం పేరును మారుస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాదినుంచి...

ధ్యాన్‌చంద్‌కాదు..‘అర్జున లైఫ్‌టైమ్‌’ పురస్కారం

న్యూఢిల్లీ: ధ్యాన్‌చంద్‌ పేరిట క్రీడాకారులకు ఇస్తున్న జీవన సాఫల్య పురస్కారం పేరును మారుస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాదినుంచి ధ్యాన్‌చంద్‌ అవార్డును అర్జున జీవన సాఫల్య పురస్కారంగా అందజేయనున్నట్టు తెలిపింది. క్రీడా అవార్డుల హేతుబద్ధీకరణలో భాగంగా ఈ మార్పు చేసినట్టు వివరించింది.

Updated Date - Oct 25 , 2024 | 01:43 AM