Share News

ధోనీ అన్ని మ్యాచ్‌లూ ఆడకపోవచ్చు..

ABN , Publish Date - Mar 24 , 2024 | 02:55 AM

కెప్టెన్సీని వదిలేసుకున్న చెన్నై స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడక పోవచ్చునని వెస్టిండీస్‌ లెజెండరీ ఆటగాడు క్రిస్‌ గేల్‌ అంటున్నాడు. ‘ధోనీ అన్ని పోటీల బరిలో దిగే

ధోనీ అన్ని మ్యాచ్‌లూ ఆడకపోవచ్చు..

చెన్నై: కెప్టెన్సీని వదిలేసుకున్న చెన్నై స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఈ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడక పోవచ్చునని వెస్టిండీస్‌ లెజెండరీ ఆటగాడు క్రిస్‌ గేల్‌ అంటున్నాడు. ‘ధోనీ అన్ని పోటీల బరిలో దిగే అవకాశాల్లేవు. మ్యాచ్‌ల మధ్య కొంత విరామం తీసుకొనే చాన్సుంది. అసలందుకే సారథ్య బాధ్యతలనుంచి వైదొలి గాడు. ఏదేమైనా ఈసారి ధోనీ బ్యాటింగ్‌ మెరుపులు మాత్రం ఖాయం’ అని అన్నాడు.

Updated Date - Mar 24 , 2024 | 02:55 AM