జెస్విన్‌కు నిరాశ
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:41 AM
ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో రాణించడంలో భారత లాంగ్‌జంపర్ జెస్విన్ అల్‌డ్రిన్ విఫలమయ్యాడు. జాతీయ రికార్డు గ్రహీతైన జెస్విన్ లాంగ్‌జంప్‌లో 7.69 మీటర్ల దూరం
గ్లాస్గో: ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో రాణించడంలో భారత లాంగ్‌జంపర్ జెస్విన్ అల్‌డ్రిన్ విఫలమయ్యాడు. జాతీయ రికార్డు గ్రహీతైన జెస్విన్ లాంగ్‌జంప్‌లో 7.69 మీటర్ల దూరం లంఘించి 13వ స్థానంలో నిలిచాడు. గతేడాది ప్రపంచ టోర్నీలో ఏకంగా 8.42 మీటర్ల ప్రదర్శనతో అదరగొట్టిన 22 ఏళ్ల జెస్విన్.. ఇక్కడ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.