Share News

వాలీబాల్‌ లీగ్‌ ఫైనల్లో ఢిల్లీ

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:45 AM

ఢిల్లీ తుఫాన్స్‌ జట్టు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో..

వాలీబాల్‌ లీగ్‌ ఫైనల్లో ఢిల్లీ

చెన్నై: ఢిల్లీ తుఫాన్స్‌ జట్టు ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఫైనల్లో ప్రవేశించింది. మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌ పోరులో ఢిల్లీ 3-2తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌పై విజయం సాధించింది.

Updated Date - Mar 20 , 2024 | 03:45 AM