Share News

దీప్‌ గ్రేస్‌ రిటైర్మెంట్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:06 AM

భారత మహిళల హాకీ డిఫెండర్‌ దీప్‌ గ్రేస్‌ ఎక్కా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 2016 రియో, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల

దీప్‌ గ్రేస్‌ రిటైర్మెంట్‌

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ డిఫెండర్‌ దీప్‌ గ్రేస్‌ ఎక్కా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 2016 రియో, 2021 టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 29 ఏళ్ల ఎక్కా పెనాల్టీ కార్నర్‌ స్పెషలి్‌స్టగానూ పేరు తెచ్చుకుంది. 2011లో అరంగేట్రం చేసిన ఎక్కా 268 మ్యాచ్‌ల్లో 24 గోల్స్‌ చేసింది.

Updated Date - Jan 28 , 2024 | 01:06 AM