Share News

కోహ్లీ.. కొడుకు లాంటోడు : చేతన్‌ శర్మ

ABN , Publish Date - Feb 02 , 2024 | 04:34 AM

విరాట్‌ కోహ్లీతో విభేదాల విషయంలో మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ యూటర్న్‌ తీసుకొన్నాడు. కోహ్లీ గురించి తాను తప్పుగా ఎందుకు మాట్లాడతానని,

కోహ్లీ.. కొడుకు లాంటోడు : చేతన్‌ శర్మ

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీతో విభేదాల విషయంలో మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ యూటర్న్‌ తీసుకొన్నాడు. కోహ్లీ గురించి తాను తప్పుగా ఎందుకు మాట్లాడతానని, అతను తనకు కొడుకు లాంటి వాడని అన్నాడు. విరాట్‌ను సెలెక్టర్లు ఇష్టపడడం లేదంటూ ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో చేతన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో శర్మ తన పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

Updated Date - Feb 02 , 2024 | 04:38 AM