Share News

బోపన్న జోడీ రన్నర్‌పతో సరి

ABN , Publish Date - Jan 14 , 2024 | 02:28 AM

భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ సీజన్‌ను రన్నర్‌పతో టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో...

బోపన్న జోడీ రన్నర్‌పతో సరి

అడిలైడ్‌: భారత టెన్నిస్‌ వెటరన్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ సీజన్‌ను రన్నర్‌పతో టైటిల్‌తో మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న అడిలైడ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో రన్నర్‌పగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మూడోసీడ్‌ రాజీవ్‌ రామ్‌- సాలి్‌సబరీ జంట 7-5, 7-5, 11-9తో బోపన్న ద్వయాన్ని ఓడించి విజేతగా నిలిచింది.

Updated Date - Jan 14 , 2024 | 02:28 AM