Share News

Suryakumar Yadav : 15 కేజీలు తగ్గాడు

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:56 AM

టీ20ల్లో నెంబర్‌వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గతంలోకన్నా ఇప్పుడు పర్ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. వాస్తవానికి అతను ఆమధ్య హెర్నియా సర్జరీ తర్వాత బరువు పెరిగాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో

Suryakumar Yadav : 15 కేజీలు తగ్గాడు

టీ20ల్లో నెంబర్‌వన్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గతంలోకన్నా ఇప్పుడు పర్ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నాడు. వాస్తవానికి అతను ఆమధ్య హెర్నియా సర్జరీ తర్వాత బరువు పెరిగాడు. ఆ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీలో చేరి కఠినమైన డైట్‌తో పాటు నిరంతర శిక్షణ తీసుకున్నాడు. ఈ కారణంగా ఏకంగా 12 నుంచి 15 కేజీలు తగ్గాడట. గతేడాది డిసెంబరు నుంచి క్రికెట్‌కు దూరమై ఈ ఐపీఎల్‌లో అడుగుపెట్టిన సూర్య.. తాజా ప్రపంచకప్‌నకు నూతనోత్సాహంతో బరిలో దిగుతున్నాడు.

Updated Date - Jun 02 , 2024 | 06:56 AM