Share News

T20 World Cup : టీ20 వరల్డ్‌కప్‌ ప్రచారకర్తగా అఫ్రీది

ABN , Publish Date - May 25 , 2024 | 05:36 AM

పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీదిని టీ20 వరల్డ్‌కప్‌ ప్రచారకర్తగా ఐసీసీ ప్రకటించింది. పాక్‌ 2009 టీ20 ప్రపంచకప్‌ నెగ్గడంలో అఫ్రీది కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ ప్రచారం కోసం ఐసీసీ

 T20 World Cup : టీ20 వరల్డ్‌కప్‌ ప్రచారకర్తగా అఫ్రీది

దుబాయ్‌: పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రీదిని టీ20 వరల్డ్‌కప్‌ ప్రచారకర్తగా ఐసీసీ ప్రకటించింది. పాక్‌ 2009 టీ20 ప్రపంచకప్‌ నెగ్గడంలో అఫ్రీది కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్‌కప్‌ ప్రచారం కోసం ఐసీసీ ఇప్పటికే.. యువరాజ్‌ సింగ్‌, క్రిస్‌ గేల్‌, ఉసేన్‌ బోల్ట్‌లను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా అఫ్రీదికి కూడా అవకాశం కల్పించారు.

Updated Date - May 25 , 2024 | 05:38 AM