Share News

పికిల్‌బాల్‌లో పతకాల పంట

ABN , Publish Date - May 08 , 2024 | 03:44 AM

ఆసియా ఓపెన్‌ పికిల్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు...

పికిల్‌బాల్‌లో పతకాల పంట

న్యూఢిల్లీ: ఆసియా ఓపెన్‌ పికిల్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. వియత్నాంలో మంగళవారం జరిగిన ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు, రెండు కాంస్యాలు దక్కించుకున్నారు.

Updated Date - May 08 , 2024 | 03:44 AM