Share News

పవర్‌లిఫ్టర్‌ తనూ్‌షకు 3 స్వర్ణాలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 02:33 AM

కిర్గిస్థాన్‌లో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ యువ లిఫ్టర్‌ తనూష్‌ (డెడ్‌లిఫ్ట్‌, స్క్వాట్‌, బెంచ్‌ ప్రెస్‌ విభాగాల్లో) ...

పవర్‌లిఫ్టర్‌ తనూ్‌షకు 3 స్వర్ణాలు

కిర్గిస్థాన్‌లో జరిగిన ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ యువ లిఫ్టర్‌ తనూష్‌ (డెడ్‌లిఫ్ట్‌, స్క్వాట్‌, బెంచ్‌ ప్రెస్‌ విభాగాల్లో) మూడు స్వర్ణాలు సాధించాడు.

Updated Date - Mar 11 , 2024 | 02:33 AM