Share News

2024 స్పోర్ట్స్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:36 AM

కొత్త ఏడాది..క్రీడాకారులకు పండుగే పండుగ. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరికీ ఘనమైన ఆటల వేదిక ఒలింపిక్స్‌ ఈ సంవత్సరమే. పారి్‌సలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభంలో పాల్గొనడమే...

2024 స్పోర్ట్స్‌ క్యాలెండర్‌

కొత్త ఏడాది..క్రీడాకారులకు పండుగే పండుగ. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరికీ ఘనమైన ఆటల వేదిక ఒలింపిక్స్‌ ఈ సంవత్సరమే. పారి్‌సలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా సంరంభంలో పాల్గొనడమే ప్రతి ఆటగాడి జీవిత ధ్యేయమైతే, పోటీపడి పతకం అందుకొంటే ఇక అతడి కెరీర్‌ ధన్యమైనట్టే. అంతటి విఖ్యాత ఈవెంట్‌లో సత్తా చాటేందుకు అథ్లెట్లందరూ ఇప్పటికే కఠోర సాధన మొదలు పెట్టేశారు..క్రికెట్‌కు సంబంధించి నూతన వత్సరంలో పురుషులు, మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లు జరుగనున్నాయి. ఇక చదరంగానికి తలమానికంగా భాసించే క్యాండిడేట్స్‌ టోర్నీలో ఈ ఏడాది మన ఆటగాళ్లు ఏకంగా ఐదుగురు తలపడుతుండడం విశేషం.

ప్రధాన టోర్నీలు

జనవరి 12-ఫిబ్రవరి 10 : ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌-ఖతార్‌

జనవరి 31-ఫిబ్రవరి 11: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-మధ్యప్రదేశ్‌

జనవరి 23-28 : వరల్డ్‌ టీటీ స్టార్ట్‌ కంటెండర్‌-గోవా

ఫిబ్రవరి : ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌-గువాహటి

ఫిబ్రవరి 2-18 : వరల్డ్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షి్‌ప్స-దోహా

ఫిబ్రవరి 16-25: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్స-దక్షిణాఫ్రికా

ఏప్రిల్‌ 11-16: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స-కిర్గిస్థాన్‌

ఏప్రిల్‌ 12-14 : శాఫ్‌ జూ.అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స-చెన్నై

ఏప్రిల్‌ 20-మే 6: వరల్డ్‌ స్నూకర్‌ చాంపియన్‌షి్‌ప్స-యూకే

జూన్‌ 6 : ఎన్‌బీఏ ఫైనల్స్‌-అమెరికా/కెనడా

జూలై 6-ఆగస్టు 11: ఒలింపిక్స్‌- పారిస్‌

జూన్‌ 29-జూలై 21: టూర్‌ డి ఫ్రాన్స్‌ సైక్లింగ్‌-ఫ్రాన్స్‌

సెప్టెంబరు 20-22 : ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ మోటో జీపీ-గ్రేటర్‌ నోయిడా

పురుషుల క్రికెట్‌

జనవరి 3-7: భారత్‌ ్ఠ దక్షిణాఫ్రికా రెండో టెస్టు

జనవరి 11-17: భారత్‌లో అఫ్ఘానిస్థాన్‌ టూర్‌- 3 టీ20లు

జనవరి 25-మార్చి 11: భారత్‌లో ఇంగ్లండ్‌ టూర్‌-5 టెస్టులు

మార్చి నుంచి మే మధ్య : ఐపీఎల్‌

జూన్‌ 4-30 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ -వెస్టిండీ్‌స/అమెరికా

జూలై : శ్రీలంకలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు

సెప్టెంబరు: భారత్‌లో బంగ్లా జట్టు టూర్‌-2 టెస్టులు, 3టీ20లు

అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్‌ జట్టు టూర్‌-3 టెస్టులు

నవంబరు-డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత్‌ టూర్‌-5 టెస్టులు

జనవరి 3-మార్చి 14: రంజీట్రోఫీ

జూన్‌ 28-జూలై 16: దులీప్‌ ట్రోఫీ

జూలై 24-ఆగస్టు 3: దేవధర్‌ ట్రోఫీ

అక్టోబరు 1-5: ఇరానీ కప్‌

అక్టోబరు16-నవంబరు 6: ముస్తాక్‌ అలీ ట్రోఫీ

నవంబరు 23-డిసెంబరు15: విజయ్‌ హజారే ట్రోఫీ

హాకీ

జనవరి 24-31: హాకీ ఫైవ్స్‌ వరల్డ్‌కప్‌ వేదిక -ఒమన్‌

జనవరి 13-21: మహిళలు, పురుషుల ఒలింపిక్‌

క్వాలిఫయర్స్‌-స్పెయిన్‌, భారత్‌, ఒమన్‌

ఫిబ్రవరి 3-9 : ప్రొ.హాకీ లీగ్‌, మహిళలు-భువనేశ్వర్‌

ఫిబ్రవరి 10-16: ప్రొ.హాకీ లీగ్‌, పురుషులు-భువనేశ్వర్‌

బ్యాడ్మింటన్‌

జనవరి 16-21 : ఇండియా ఓపెన్‌ -న్యూఢిల్లీ

మార్చి 12-17 : ఆల్‌ ఇంగ్లండ్‌ -బర్మింగ్‌హామ్‌

ఏప్రిల్‌ 28-మే 5: థామస్‌, ఉబెర్‌ కప్‌-చైనా

నవంబరు 26-డిసెంబరు 1: సయ్యద్‌ మోదీ టోర్నీ-లఖ్‌నవూ

డిసెంబరు 11-15: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌-చైనా

మహిళల క్రికెట్‌ డిసెంబరు

21-జనవరి 9: భారత్‌లో

ఆస్ట్రేలియా జట్టు టూర్‌ - ఏకైక టెస్టు, 3 టీ20లు, 3 వన్డేలు

ఫిబ్రవరి-మార్చి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)

సెప్టెంబరు-అక్టోబరు : ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌క్‌ప-బంగ్లాదేశ్‌

డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు

డిసెంబరు: భారత్‌లో వెస్టిండీస్‌ జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు

చెస్‌

ఫిబ్రవరి 19-25: ఫిడే వరల్డ్‌ ర్యాండమ్‌ చెస్‌

ఏప్రిల్‌ 2-25: క్యాండిడేట్స్‌ చెస్‌-కెనడా

ఏప్రిల్‌ 25-29: వరల్డ్‌ క్యాడెట్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌-అల్బేనియా

జూన్‌ 1-14: వరల్డ్‌ జూ. అండర్‌-20 చాంపియన్‌షి్‌ప్స-న్యూఢిల్లీ

జూన్‌ 22-జూలై 8: వరల్డ్‌ కప్‌-అండర్‌ 8, 10, 12-జార్జియా

జూలై 1-12: వరల్డ్‌ సీనియర్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్స-పోలెండ్‌

సెప్టెంబరు 10-23: ఒలింపియాడ్‌-హంగేరి

అక్టోబరు-22 - నవంబరు 2: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షి్‌ప్స-బ్రెజిల్‌

ఫుట్‌బాల్‌

జూన్‌ 14-జూలై 14: యూరో ఫుట్‌బాల్‌-జర్మనీ

జూన్‌ 20-జూలై 14: కోపా అమెరికా కప్‌-అమెరికా

టెన్నిస్‌

జనవరి 14-28 : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-మెల్‌బోర్న్‌

మే 20-జూన్‌ 9: ఫ్రెంచ్‌ ఓపెన్‌-పారి్‌స

జూలై 1-14: వింబుల్డన్‌-లండన్‌

ఆగస్టు 26-సెప్టెంబరు 8: యూఎస్‌ ఓపెన్‌-న్యూయార్క్‌

Updated Date - Jan 01 , 2024 | 02:38 AM