Share News

10 మ్యాచ్‌లు.. 9 ఓటములు

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:40 AM

ప్రొ కబడ్డీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ పేలవఫామ్‌ కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 30-37తో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది...

10 మ్యాచ్‌లు.. 9 ఓటములు

టైటాన్స్‌కు తప్పని పరాభవం

ముంబై: ప్రొ కబడ్డీ సీజన్‌-10లో తెలుగు టైటాన్స్‌ పేలవఫామ్‌ కొనసాగుతోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 30-37తో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది. ఇప్పటిదాకా పది మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కు ఇది తొమ్మిదో పరాజయం కావడం గమనార్హం. దీంతో టైటాన్స్‌ ఓవరాల్‌గా 9 పాయింట్లు మాత్రమే సాధించి చివరి స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో పింక్‌ పాంథర్స్‌ 41-31తో యు ముంబాపై నెగ్గింది.

Updated Date - Jan 07 , 2024 | 03:40 AM