Share News

Puzzle: ఈ ఫొటోలోని తప్పేంటో 10 సెకెన్లలో పట్టుకోండి.. మీ పరిశీలనా శక్తి ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి!

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:44 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Puzzle: ఈ ఫొటోలోని తప్పేంటో 10 సెకెన్లలో పట్టుకోండి.. మీ పరిశీలనా శక్తి ఏ రేంజ్‌లో ఉందో తెలుసుకోండి!
Puzzle

పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఒక సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది (Viral News).


బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ యువకుడు డెస్క్ దగ్గర కూర్చుని పని చేసుకుంటున్నాడు. టేబుల్ మీద ల్యాప్‌టాప్, రెండు క్యాలెండర్లు ఉన్నాయి. అయితే ఈ ఫొటోలో ఒక తప్పు ఉంది. ఆ తప్పు ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 10 సెకెన్ల వ్యవధిలో ఆ తప్పును కనిపెట్టెస్తే మీ పరిశీలనా శక్తి గొప్పది అని నమ్మొచ్చు. చాలా మంది తెలివైన వాళ్లు కూడా ఈ తప్పును సకాలంలో కనిపెట్టలేకపోయారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ తప్పు ఏంటో తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: ఉద్యోగి చేసిన పనికి అవాక్కైన బాస్.. జాబ్‌కు రిజైన్ చేసి చివరి రోజు ఆఫీస్ ఎదుటే డ్యాన్స్‌లు.. అసలేం జరిగిందంటే..


Puzzle: మీ కళ్లకు అసలైన పరీక్ష ఇది.. ఈ ఫొటోలోని ఐదు నక్షత్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టండి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2024 | 11:22 AM