మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి

ABN, Publish Date - Jun 08 , 2024 | 04:45 PM

మృగశిర కార్తెను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరమవుతాయని ప్రజల నమ్మకం. చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోగా వ్యాపారులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. నగరంలోని ముషీరాబాద్‌, బేగంబజార్‌, మోండా, గుడిమల్కాపుర్‌ మార్కెట్లు చేపల కొనుగోలుదారులతో సందడిగా మారాయి.

మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 1/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 2/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 3/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 4/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 5/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 6/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 7/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 8/9
మార్కెట్‌లో ‘మృగశిర’ సందడి 9/9

Updated at - Jun 08 , 2024 | 04:45 PM