రంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు
ABN, Publish Date - Mar 25 , 2024 | 06:35 PM
రంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో కేరింత వేస్తూ ఆటపాటలతో డాన్సులు చేస్తూ హోలీ జరుపుకుంటున్న యువతీ. యువకులు. చిన్నారులు.
1/5
రంగారెడ్డి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు
రంగులు చల్లుకున్న అనంతరం విజయకేతనం చూపిస్తున్న యువత,
రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబరాల్లో ఆటపాటలతో ఆటపాటలతో డాన్సులు చేస్తూ యువకులు హుషారుగా గడిపారు.
రంగులు చల్లుకున్న అనంతరం విజయకేతనం చూపిస్తున్న యువత
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో రంగులు చల్లుకున్న అనంతరం సెల్ఫీ తీసుకుంటున్న ఓ కుటుంబం
Updated at - Mar 25 , 2024 | 06:35 PM