Holi celebrations at Vanaparthi : వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు

ABN, Publish Date - Mar 25 , 2024 | 06:21 PM

వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో కేరింత వేస్తూ ఆటపాటలతో డాన్సులు చేస్తూ హోలీ జరుపుకుంటున్న యువతీ. యువకులు. చిన్నారులు.

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 1/8

వనపర్తి జిల్లా కేంద్రంలో హోలీ సంబరాల్లో యువత ఆటపాటలు, డాన్సులతో హోరెత్తించారు.

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 2/8

ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్నా పెద్దా ఆడా మగా అందరూ కలిసి డీజే పాటకు హుషారైన స్టెప్పులు వేశారు.

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 3/8

రంగు నీళ్లు చల్లుకుంటున్న చిన్నారులు

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 4/8

హోలీ పర్వదినం సందర్బంగా రంగులు చల్లుకున్నారు. ఆనందంతో కబుర్లు చెప్పుకున్నారు.

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 5/8

మహిళలు, చిన్నారులు ఆనందంగా హోలీ జరుపుకున్నారు.

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 6/8

రంగులు చల్లుకున్న అనంతరం స్వీయ చిత్రాలు దిగుతున్న మహిళలు

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 7/8

రంగులు చల్లుకున్న అనంతరం స్వీయ చిత్రాలు దిగుతున్న మహిళలు

 Holi celebrations  at Vanaparthi    :  వనపర్తి జిల్లా కేంద్రంలో  హోలీ సంబరాలు 8/8

ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. చిన్నా పెద్దా ఆడా మగా అందరూ కలిసి డీజే పాటకు హుషారైన స్టెప్పులు వేశారు.

Updated at - Mar 25 , 2024 | 06:24 PM