డిష్యుం.. డిష్యుం

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:14 PM

అనుకున్నట్లే జరిగింది.. సుమారు ఆరు నెలల తర్వాత ప్రారంభమైన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా జరిగింది. సభ ప్రారంభం కాగానే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రసంగిస్తుండగా బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మేయర్‌ పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

డిష్యుం.. డిష్యుం 1/11
డిష్యుం.. డిష్యుం 2/11
డిష్యుం.. డిష్యుం 3/11
డిష్యుం.. డిష్యుం 4/11
డిష్యుం.. డిష్యుం 5/11
డిష్యుం.. డిష్యుం 6/11
డిష్యుం.. డిష్యుం 7/11
డిష్యుం.. డిష్యుం 8/11
డిష్యుం.. డిష్యుం 9/11
డిష్యుం.. డిష్యుం 10/11
డిష్యుం.. డిష్యుం 11/11

Updated at - Jul 06 , 2024 | 04:15 PM