సందడిగా చేపమందు పంపిణీ

ABN, Publish Date - Jun 08 , 2024 | 04:50 PM

మృగశిరకార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఉదయం 9.30 గంటలకు చేప ప్రసాద కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌లు ప్రారంభించారు. తొలుత బత్తిన హరినాధ్‌ గౌడ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా మంత్రి, స్పీకర్‌తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి చేప ప్రసాదాన్ని స్వీకరించారు.

సందడిగా చేపమందు పంపిణీ 1/14
సందడిగా చేపమందు పంపిణీ 2/14
సందడిగా చేపమందు పంపిణీ 3/14
సందడిగా చేపమందు పంపిణీ 4/14
సందడిగా చేపమందు పంపిణీ 5/14
సందడిగా చేపమందు పంపిణీ 6/14
సందడిగా చేపమందు పంపిణీ 7/14
సందడిగా చేపమందు పంపిణీ 8/14
సందడిగా చేపమందు పంపిణీ 9/14
సందడిగా చేపమందు పంపిణీ 10/14
సందడిగా చేపమందు పంపిణీ 11/14
సందడిగా చేపమందు పంపిణీ 12/14
సందడిగా చేపమందు పంపిణీ 13/14
సందడిగా చేపమందు పంపిణీ 14/14

Updated at - Jun 08 , 2024 | 08:01 PM