బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు
ABN, Publish Date - Jun 26 , 2024 | 04:32 PM
ఆషాఢ బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో బేగంపేటలోని హరిత ప్లాజాలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు ఈ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Updated at - Jun 26 , 2024 | 05:08 PM