June 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
ABN, Publish Date - Jun 21 , 2024 | 02:50 PM
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
1/12
జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
2/12
న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
3/12
ఉత్తరప్రదేశ్ మధురలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
4/12
ఉత్తరప్రదేశ్ మధురలో బీజేపీ ఎంపీ, టాలీవుడ్ ప్రముఖ నటి హేమమాలిని
5/12
ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్
6/12
ఉత్తరప్రదేశ్ రాజ్‌భవన్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్
7/12
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
8/12
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జై శంకర్
9/12
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా
10/12
హైదరాబాద్‌లో ముస్లిం మహిళ
11/12
కోల్‌కతాలో విక్టోరియా మెమోరియల్ వద్ద..
12/12
న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద..
Updated at - Jun 21 , 2024 | 03:32 PM