టీచ్ ఫర్ చేంజ్ కోసం తరలివచ్చిన తారాలోకం
ABN, Publish Date - Feb 12 , 2024 | 05:43 PM
ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి నగర వాసులకు కనువిందు చేసింది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో నిధుల సమీకరణ కోసం ఈ ఫ్యాషన్ షో ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ షోలో ఈ సారి షో స్టాపర్‌లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వంటి ప్రముఖులు కూడా ర్యాంప్ వాక్ చేశారు.
1/23
2/23
3/23
4/23
5/23
6/23
7/23
8/23
9/23
10/23
11/23
12/23
13/23
14/23
15/23
16/23
17/23
18/23
19/23
20/23
21/23
22/23
23/23
Updated at - Feb 12 , 2024 | 05:59 PM