AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Jun 21 , 2024 | 04:43 PM
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
1/13
అసెంబ్లీకి వస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
2/13
అసెంబ్లీ మెట్లకు నమస్కరిస్తున్న చంద్రబాబు
3/13
సీఎం చాంబర్లో చంద్రబాబును వేద మంత్రాలతో ఆశీర్వదిస్తున్న పండితులు
4/13
సీఎం చంద్రబాబుకు పూల బొకే ఇస్తున్న పవన్ కల్యాణ్
5/13
పవన్ కల్యాణ్‌ను ఆలింగనం చేసుకున్న చంద్రబాబు
6/13
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పవన్ కల్యాణ్
7/13
అసెంబ్లీలో నిజం గెలిచింది ప్రజాస్యామ్యం నిలిచింది ప్లకార్డ్‌లు ప్రదర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
8/13
సభలో నమస్కారం చేస్తున్న సీఎం చంద్రబాబు
9/13
సభలో ప్రమాణం చేస్తున్న సీఎం చంద్రబాబు
10/13
ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి
11/13
ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు. సీఎంను అభినందిస్తున్న ప్రొటెం స్పీకర్
12/13
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు
13/13
ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు
Updated at - Jun 21 , 2024 | 04:49 PM