నడుము, కాళ్లు అందంగా!
ABN , Publish Date - Aug 20 , 2024 | 04:13 AM
నడుము కింది భాగం చక్కని ఫిట్‌నెస్ సంతరించుకోవాలంటే ‘కెటిల్ స్వ్కాట్స్’ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంతో తొడలు, పిక్కలు,
నడుము కింది భాగం చక్కని ఫిట్‌నెస్ సంతరించుకోవాలంటే ‘కెటిల్ స్వ్కాట్స్’ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంతో తొడలు, పిక్కలు, పిరుదుల కండరాలు బలపడతాయి. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే...
రెండు కాళ్లు రెండు అడుగుల దూరంగా ఉంచి నిలబడాలి.
తర్వాత 2 లేదా 5 కిలోల కెటిల్‌ను చేతుల్లోకి తీసుకుని నిలబడాలి.
ఇదే భంగిమలో మోకాళ్లను వంచి, కిందకి కుంగి, పైకి లేవాలి.
ఇలా 10 నుంచి 15 సార్లు 3 సెట్లు చేయాలి.