Share News

థ్రెడ్స్‌లో ఆర్కైవ్‌ ఫీచర్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:52 PM

థ్రెడ్స్‌ కొత్త ఫీచర్ల కోసం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పాత పోస్టులు ఆటోమేటిక్‌గా హైడ్‌ చేసేందుకు ఉద్దేశించిన ఆప్షన్‌ను

థ్రెడ్స్‌లో ఆర్కైవ్‌ ఫీచర్‌

థ్రెడ్స్‌ కొత్త ఫీచర్ల కోసం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పాత పోస్టులు ఆటోమేటిక్‌గా హైడ్‌ చేసేందుకు ఉద్దేశించిన ఆప్షన్‌ను ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంచింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ కొద్దిపాటి యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పటికిప్పుడు వ్యక్తిగత పోస్టులు మాన్యువల్‌గా లేదా ఆటోమేటిక్‌గా ఆర్కైవ్‌ చేసుకోవచ్చు. అది కొంతకాలానికే పరిమితం. అలాగే ఆ పోస్టులను తిరిగి ఎప్పుడైనా రన్నింగ్‌లో పెట్టుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను డిఫాల్ట్‌గా పెట్టవద్దని పలువురు కోరుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ తెలిపారు. తమ పోస్టులను ఆర్కైవ్‌ చేసే వెసులుబాటు కల్పించాలని పలువురు ఎక్స్‌(ట్విటర్‌) ద్వారా అభ్యర్థించారని సమాచారం.

Updated Date - Apr 26 , 2024 | 11:52 PM