ట్రస్ట్ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:17 AM
ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్.. స్మాల్‌క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్‌కు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టీఆర్‌ఐ ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది...
ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్.. స్మాల్‌క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ ఫండ్‌కు నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 టీఆర్‌ఐ ఇండెక్స్ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.1,000. సిప్ రూపంలో కూడా కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 25.