Share News

నేడు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

ABN , Publish Date - May 20 , 2024 | 04:39 AM

సోమవారం ముంబైలో లోక్‌సభ ఎన్నికల కారణంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కమోడిటీ, బులియన్‌ మార్కెట్లు కూడా...

నేడు స్టాక్‌ మార్కెట్లకు సెలవు

సోమవారం ముంబైలో లోక్‌సభ ఎన్నికల కారణంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. కమోడిటీ, బులియన్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. మంగళవారం నుంచి స్టాక్‌ మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

Updated Date - May 20 , 2024 | 04:39 AM