Share News

నేడు మార్కెట్లకు సెలవు

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:06 AM

బక్రీద్‌ సందర్భంగా సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేం జీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటిం చారు...

నేడు మార్కెట్లకు సెలవు

బక్రీద్‌ సందర్భంగా సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేం జీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటిం చారు. కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు కూడా పనిచేయవు. మంగళవారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

Updated Date - Jun 17 , 2024 | 04:06 AM