Share News

నేడు మార్కెట్లకు సెలవు

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:53 AM

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం (మార్చి 29) స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు పాటించనున్నాయి...

నేడు మార్కెట్లకు సెలవు

గుడ్‌ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం (మార్చి 29) స్టాక్‌ ఎక్స్ఛేంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు పాటించనున్నాయి. ఏప్రిల్‌ 1 (సోమవారం)న మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.

Updated Date - Mar 29 , 2024 | 02:53 AM