Share News

మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్‌ ఐక్యూబ్‌

ABN , Publish Date - May 15 , 2024 | 02:29 AM

టీవీఎస్‌ మోటార్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఐక్యూబ్‌ పోర్టుఫోలియోలో సరికొత్త శ్రేణి స్కూటర్లను విడుదల చేసింది...

మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్‌ ఐక్యూబ్‌

ప్రారంభ ధర రూ.94,999

టీవీఎస్‌ మోటార్‌ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ టీవీఎస్‌ ఐక్యూబ్‌ పోర్టుఫోలియోలో సరికొత్త శ్రేణి స్కూటర్లను విడుదల చేసింది. ఈ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్‌షోరూమ్‌). మూడు బ్యాటరీ ఆప్షన్స్‌.. 2.2 కేడబ్ల్యూహెచ్‌, 3.4 కేడబ్ల్యూహెచ్‌, 5.1 కేడబ్ల్యూహెచ్‌తో ఐక్యూబ్‌ అందుబాటులో ఉండనున్నాయి.

Updated Date - May 15 , 2024 | 02:29 AM