Share News

ఫోన్‌బాక్స్‌ ఇష్యూ ధర రూ.66-70

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:43 AM

మొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రిటైలర్‌ ఫోన్‌బాక్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 29న ముగియనుంది...

ఫోన్‌బాక్స్‌ ఇష్యూ ధర రూ.66-70

మొబైల్‌, కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌ రిటైలర్‌ ఫోన్‌బాక్స్‌ రిటైల్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా షేరు ధరల శ్రేణిని రూ.66 -70గా ఖరారు చేసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ కొత్తగా 29.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా మొత్తం రూ.20.37 కోట్లు సమీకరించాలని ఫోన్‌బాక్స్‌ భావిస్తోంది.

Updated Date - Jan 21 , 2024 | 01:43 AM