టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధరలు పెంపు
ABN , Publish Date - Mar 08 , 2024 | 02:34 AM
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2 శాతం మేరకు పెంచుతున్నట్టు ప్రకటించింది...
టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ధర ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2 శాతం మేరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ముడిసరుకు వ్యయాల పెరుగుదల భారం తగ్గించుకునేందుకు ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. వాణిజ్య వాహనాలన్నింటికీ ఈ ధరల పెంపు వర్తిస్తుంది.