టాటా ఏఐఏ లైఫ్ మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్
ABN , Publish Date - Jun 09 , 2024 | 02:59 AM
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ).. మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్ పేరుతో సరికొత్త ఫండ్‌ను ప్రారంభించింది. మిడ్‌క్యాప్...
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ).. మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్ పేరుతో సరికొత్త ఫండ్‌ను ప్రారంభించింది. మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్‌లోని 50 అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న స్టాక్స్‌లో ఈ ఫండ్ పెట్టుబడులు పెట్టనుంది. దీర్ఘకాలంలో మంచి రిటర్నులు అందించే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండనుంది.