Share News

కోహెన్స్‌ లైఫ్‌సైన్సె్‌సతో విలీనానికి సువెన్‌కు అనుమతి

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:59 AM

కోహెన్స్‌ లైఫ్‌సైన్సెస్‌తో విలీనానికి సువెన్‌ లైఫ్‌ సైన్సె్‌సకు బిఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల నుంచి అనుమతి లభించింది. శనివారం ఒక ప్రకటనలో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఈ విషయం...

కోహెన్స్‌ లైఫ్‌సైన్సె్‌సతో విలీనానికి సువెన్‌కు అనుమతి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కోహెన్స్‌ లైఫ్‌సైన్సెస్‌తో విలీనానికి సువెన్‌ లైఫ్‌ సైన్సె్‌సకు బిఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల నుంచి అనుమతి లభించింది. శనివారం ఒక ప్రకటనలో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఈ విషయం వెల్లడించింది. ఇదిలా ఉండగా సువెన్‌ ఫార్మాస్యూటికల్స్‌, కొహెన్స్‌ లైఫ్‌సైన్సెస్‌ ఉమ్మడిగా ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు అందించాయి. గతంలో ప్రకటించిన ప్రకారం ఈ విలీనం పూర్తి కావడానికి 12 నుంచి 15 నెలల కాలం పడుతుంది. పీఈ సంస్థ యాడ్వెంట్‌ ప్రస్తుతం సువెన్‌ ఫార్మాలో 50.1 శాతం, కోహెన్స్‌లో నూరు శాతం వాటాలు కలిగి ఉంది. విలీనం అనంతరం ఉమ్మడి కంపెనీలో యాడ్వెంట్‌కు 66.7 శాతం వాటాలుంటాయి.

Updated Date - Jul 28 , 2024 | 01:59 AM