Share News

సుభాష్‌ చంద్ర సహకరించడం లేదు: సెబీ

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:32 AM

జీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రూ.2,000 కోట్ల దారి మళ్లింపు కేసులో కంపెనీ గౌరవ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర తమకు సహకరించడం లేదని....

సుభాష్‌ చంద్ర సహకరించడం లేదు: సెబీ

న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రూ.2,000 కోట్ల దారి మళ్లింపు కేసులో కంపెనీ గౌరవ చైర్మన్‌ సుభాష్‌ చంద్ర తమకు సహకరించడం లేదని సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు (శాట్‌) సెబీ ఫిర్యాదు చేసింది.

Updated Date - Feb 27 , 2024 | 04:32 AM